నందమూరి కుటుంబం నందమూరి బసవ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ను ఆమె శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో ప్రారంభించింది. ఈ సందర్భంగా అన్నదానం, వృద్ధ మహిళలకు పండ్ల పంపిణీ చేశారు. ట్రస్ట్ కు నందమూరి మోహన కృష్ణ అధ్యక్షుడిగా, మోహన రూప మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నందమూరి బసవ తారకం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభం
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies