నందమూరి బాలకృష్ణకు రాజమండ్రిలో 'NBK 111' షూటింగ్ సమయంలో మోకాలికి గాయమైంది. ఆయనను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. కుమార్తె నారా బ్రహ్మణి సర్జరీ విజయవంతమైందని, బాలయ్య ఎనర్జిటిక్గా ఉన్నారని స్పష్టతనిచ్చారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో డిసెంబర్లో విడుదల కావాల్సిన చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలవనుంది.
బాలయ్య మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies