నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నాయి. తమిళ దర్శకులు వెట్రిమారన్, మారి సెల్వరాజ్, పా.రంజిత్, అమీర్ వంటివారు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. సీఎం విజయ్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
నీట్ లీకేజీపై విద్యార్థుల ఆందోళనకు తమిళ దర్శకులు మద్దతు
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies