హైదరాబాద్ బస్తీల నేపథ్యంలో రూపొందిన ‘అమీర్ లోగ్’ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మాధవి రెడ్డి సోమ నిర్మించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, ‘అవ్వల్ దావత్’ పాటను విడుదల చేశారు.
అమీర్ లోగ్ ఆగస్టు 21న విడుదల
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies