సెన్సార్ కఠినం: 'కామాఖ్య' టైటిల్ మార్పు

సెన్సార్ కఠినం: 'కామాఖ్య' టైటిల్ మార్పు

సెన్సార్ అధికారులు టైటిల్స్పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి దర్శకత్వం వహించిన 'కామాఖ్య' సినిమా టైటిల్ను సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 'కర్మాఖ్య'గా మార్చారు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగైదు సినిమాల టైటిల్స్ మార్చాల్సి వచ్చింది. సినిమా మార్చి 31న విడుదల కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies