ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ 19వ జాతీయ సదస్సు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జరిగింది. గ్రామ పంచాయతీలకు సంపూర్ణ అధికారాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులతో అనుసంధానం చేయాలని, గ్రామాల్లో మద్య నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సదస్సులో తీర్మానాలు చేశారు. నిధుల లేమితో సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారని వీస్ విజయ్ వర్మ పాకలపాటి ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామ స్వరాజ్యం కోసం పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి
Source: telugutimes.net
Read the live feed on ZapIndies