ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం

ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవలు శనివారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. దాదాపు 1,500 మంది వినియోగదారులు లాగిన్ సమస్యలు, వెబ్‌సైట్ పనితీరు లోపాలను డౌన్‌డిటెక్టర్ ద్వారా నివేదించారు. ఓపెన్ఏఐ వెంటనే స్పందించి ఇంజనీరింగ్ బృందం సమస్యను పరిష్కరించి సేవలను పునరుద్ధరించింది. ప్రస్తుతం వ్యవస్థలన్నీ సాధారణ స్థితిలో ఉన్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies