రోహిత్ నారా #RN23 'సౌండ్ ఇంజినీర్' ఫస్ట్ లుక్

రోహిత్ నారా #RN23 'సౌండ్ ఇంజినీర్' ఫస్ట్ లుక్

హీరో రోహిత్ నారా 23వ చిత్రానికి 'సౌండ్ ఇంజినీర్' అనే టైటిల్ నిర్ణయించారు. కరణ్ సి ప్రొడక్షన్స్ LLP నిర్మించిన ఈ చిత్రానికి చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. పోస్టర్‌లో రోహిత్ నారా తెల్లటి దుస్తుల్లో టెర్రస్ అంచున ధ్యానం చేస్తున్నారు. నయన్ సరిక కథానాయికగా నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies