కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల వేళ పోలీసుల అరాచకాలు, అక్రమ అరెస్టులపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్ చేశారు. NEET పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం మరియు 20వ తేదీన నిరసనకారులపై అణచివేతకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఈ రెండు డిమాండ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
పోలీసుల అరాచకాలపై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
Source: Vaartha
Read the live feed on ZapIndies