విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా 'నాన్న కుట్టి' నుంచి కొత్త పోస్టర్

విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా 'నాన్న కుట్టి' నుంచి కొత్త పోస్టర్

విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రం 'నాన్న కుట్టి' నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనే సంగీతం అందించారు. ప్రీతి అస్రాని, లిథన్య తదితరులు నటిస్తున్నారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies