విజయ్ 'జన నాయగన్' రివ్యూ: మాస్ ట్రీట్ అందించిన ఫేర్‌వెల్ చిత్రం

విజయ్ 'జన నాయగన్' రివ్యూ: మాస్ ట్రీట్ అందించిన ఫేర్‌వెల్ చిత్రం

తమిళ స్టార్ విజయ్ నటుడిగా చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు హెచ్.వినోద్ మాస్, యాక్షన్, ఎమోషన్ కలిపి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. కథలో కొత్తదనం తక్కువ, ఫస్ట్ హాఫ్ సాగదీతగా ఉన్నా, విజయ్ అభిమానులకు మంచి ఫేర్‌వెల్ ట్రీట్.

Source: TeluguStop

Read the live feed on ZapIndies