ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఉదర భాగంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె వేగంగా కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. శస్త్రచికిత్స ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు వెల్లడించలేదు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్ షర్మిలకు ఉదర శస్త్రచికిత్స విజయవంతం
Source: Vaartha
Read the live feed on ZapIndies