ఇందిరమ్మ టవర్స్ కాల్ సెంటర్ ప్రారంభం

ఇందిరమ్మ టవర్స్ కాల్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ టవర్స్ పథకంపై సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్ (040-24603572) ప్రారంభించారు. ఈ పథకం కింద ఆర్ఆర్ పరిధిలో 10 ఏళ్ల నివాసం, రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు అర్హులు. ప్రభుత్వం 1BHK ఫ్లాట్లను రూ.6 లక్షల లబ్ధిదారుల వాటాతో, రూ.5 లక్షల సబ్సిడీతో అందిస్తోంది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్లు నిర్మించనున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies