విశాఖపట్నంలో చిక్కుకున్న ఇన్‌స్టాగ్రామ్ వ్లాగర్‌కు ఓ రాపిడో డ్రైవర్ ఆతిథ్యమిచ్చాడు. రాత్రి 2:30కు 15 కిలోమీటర్ల దూరంలోని బస్‌స్టాప్‌కు తీసికెళ్లి ఆకలితో ఉన్న వ్లాగర్‌కు భోజనం పెట్టాడు. ఈ వీడియో వైరల్ కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా షేర్ చేసి తెలుగువారి ఆతిథ్యాన్ని ప్రశంసించారు.
విజాగ్‌లో ఆతిథ్యం: సీఎం చంద్రబాబు షేర్ చేసిన రీల్
Source: Gulte Telugu
Read the live feed on ZapIndies