రామేశ్వర్ నాథ్ కావ్ (R. N. Kao) 1968లో RAWను స్థాపించి, 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కీలక వ్యూహాలు రచించారు. తీవ్ర గోప్యత పాటించిన ఈ గూఢచారి చీఫ్‌ను ప్రపంచ నిఘా విభాగాలు అత్యుత్తమంగా కొనియాడాయి. జంతు ప్రేమ, శిల్పకళా నైపుణ్యం కలిగిన ఈ నిశ్శబ్ద హీరోపై నితిన్ ఎ. గోఖలే 'R. N. Kao: Gentleman Spymaster' పుస్తకం రచించారు.
అదృశ్య జేమ్స్ బాండ్ R. N. Kao: RAW సృష్టికర్త
Source: telugutimes.net
Read the live feed on ZapIndies