‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్?

‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్?

ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’లో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కాప్ యాక్షన్ డ్రామా చిత్రీకరణ 40% పూర్తయింది. అయితే, ఈ వార్తపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies