ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి నివారణకు జిల్లా మలేరియా నివారణాధికారి మైలపల్లి సింహాచలం ‘డ్రై డే’ పాటించాలని సూచించారు. ఎడిస్ దోమలు స్వచ్ఛమైన నీటిలో వృద్ధి చెందుతాయని, ప్రతి కుటుంబం వారానికి ఒక రోజు నీరు నిల్వ లేకుండా ఎండబెట్టాలని కోరారు. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
డెంగ్యూ నివారణకు డ్రై డే పాటించాలి
Source: Vaartha
Read the live feed on ZapIndies