ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రులు అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధానికి 13 వేల మంది బాలికలు అరకు ధీంసా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. ఉత్తరాంధ్ర నుండి భారీ జన సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భోగాపురంలో మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
Source: Vaartha
Read the live feed on ZapIndies