నోలన్‌కు నచ్చిన సత్యజిత్‌ రే సినిమా

నోలన్‌కు నచ్చిన సత్యజిత్‌ రే సినిమా

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తనకు ఇష్టమైన సినిమాలను వెల్లడించారు. వాటిలో సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ (1955) ప్రముఖంగా నిలిచింది. న్యూయార్క్లోని క్రైటీరియన్ క్లోజెట్లో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. ఇంకా చూడాల్సిన అపూ ట్రైలాజీ మిగతా చిత్రాలను తీసుకెళ్తానని నోలన్ చెప్పారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies