ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వెటుకూరి ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, సభ్యురాలు కే.జి. వెంకట పద్మలత జూలై 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వారు పాఠశాలలు, వసతి గృహాలు, చైల్డ్ కేర్ సంస్థలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. జూలై 29న కలెక్టరేట్‌లో బాలల సంక్షేమం, పోక్సో చట్టం అమలు, బాలకార్మిక నిర్మూలనపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
నెల్లూరులో బాలల హక్కుల కమిషన్ పర్యటన
Source: Vaartha
Read the live feed on ZapIndies