ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. రేపటి నుంచి 45 రోజుల పాటు ‘డోర్ టు డోర్’ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. సంక్షేమ, అభివృద్ధి విజయాలను ప్రతి కుటుంబానికి వివరించాలని సీఎం ఆదేశించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం 45 రోజుల ఇంటింటి ప్రచారం
Source: telugutimes.net
Read the live feed on ZapIndies