ఏపీలో కొత్తగా పది కోవిడ్ కేసులు

ఏపీలో కొత్తగా పది కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే కొత్తగా పది కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా మూడు కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐదుగురు కోలుకుని డిశ్చార్జి కాగా, వైద్యశాఖ అప్రమత్తమై పరీక్షలు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ వేగవంతం చేసింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies