మహేశ్‌బాబు రాకపోయినా వీడియోతో శుభాకాంక్షలు

మహేశ్‌బాబు రాకపోయినా వీడియోతో శుభాకాంక్షలు

‘శ్రీనివాస మంగాపురం’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మహేశ్‌బాబు రాలేదు. రాజమౌళి సినిమా సెట్లో బిజీగా ఉండటంతో ఆయన స్థానంలో వీడియో బైట్ పంపారు. హీరో జయకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం నెల 30న విడుదల కానుంది. తన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ విడుదలైన రోజే ఇది రావడం సెంటిమెంట్‌గా ఉందని అన్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies