సాయి పల్లవి రామాయణం సినిమాలో సీతమ్మ పాత్ర కోసం రూ.20 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూ.4000 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి రెండేళ్లపాటు సమయాన్ని కేటాయించారు. బాలీవుడ్ చిత్రంలో సౌత్ నటికి ఇంత గౌరవం దక్కడం విశేషం.
సాయి పల్లవికి రామాయణం కోసం రూ.20 కోట్ల పారితోషికం
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies