బొప్పాయి తినే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బొప్పాయి తినే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బొప్పాయి ఆరోగ్యకరమైనదే అయినా, కొన్ని సమస్యలున్నవారు దీన్ని నివారించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, మూత్రపిండాల రాళ్లు, థైరాయిడ్, గుండె సంబంధ సమస్యలు, లేటెక్స్ అలెర్జీ, ఆస్తమా, మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. గర్భాశయ సంకోచాలు, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు.

Source: Vaartha

Read the live feed on ZapIndies