స్పెయిన్, ఫ్రాన్స్‌లను వణికిస్తున్న కార్చిచ్చు వేలాది హెక్టార్ల అడవులను దహనం చేసింది. దాదాపు 90 వేల మందిని స్పెయిన్‌లో, 2.5 లక్షల మందిని ఫ్రాన్స్‌లోని బోర్డో ప్రాంతం నుంచి తరలించారు. స్పెయిన్ ప్రభుత్వం జాతీయ స్థాయి అగ్నిప్రమాద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. స్పెయిన్ రాజు ఫెలిపే-6, రాణి లెటిజియా బాధితులను పరామర్శించారు.
స్పెయిన్, ఫ్రాన్స్‌లో కార్చిచ్చు విధ్వంసం
Source: Telugu Post
Read the live feed on ZapIndies