తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులున్నారు. సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. నిన్న 90,012 మంది దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.99 కోట్లు. ఈ నెల 29న గురు పౌర్ణమి నాడు రద్దీ మళ్లీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది
Source: Telugu Post
Read the live feed on ZapIndies