డాంగిల్ ఇయర్ రింగ్స్ ఏ దుస్తులకైనా అద్భుతంగా సెట్ అవుతాయి. గులాబి రేకులు, లేయర్డ్ చైన్స్, లోటస్ డిజైన్, పక్షుల స్టైల్, ఫ్లోరల్ డిజైన్లు ట్రెండీగా ఉంటాయి. ఇవి వెస్ట్రన్, ట్రెడిషనల్ దుస్తులకు సూట్ అవుతాయి. బర్డ్ స్టైల్ ఇయర్ రింగ్స్ పర్సనాలిటీకి టాప్ నాచ్ లుక్ ఇస్తాయి.
డాంగిల్ ఇయర్ రింగ్స్తో స్టైలిష్ లుక్
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies