నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం నుండి విడుదలైన 'ఆయా షేర్' పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ దాటి సౌత్ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న పాటగా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ గాత్రాలతో ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘ఆయా షేర్’ 200 మిలియన్ వ్యూస్‌తో రికార్డు
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies