రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమా విడుదలకు మరో నెల మాత్రమే ఉండగా, మేకర్స్ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పోస్టర్‌లో యశ్ సిగరెట్ వెలిగిస్తూ, చేతివేళ్ల నుంచి రక్తపు చుక్కలు జారడం ఆకట్టుకుంటోంది.
‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్డౌన్ పోస్టర్ విడుదల
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies