కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. పునాదిపాడు కళాశాల ప్రారంభం

కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. పునాదిపాడు కళాశాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పునాదిపాడులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తారు. అనంతరం కంకిపాడులో టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies