సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. వీఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ పెంచుకున్నట్లుగా తెలిపారు. అలాగే ఓ స్టార్ హీరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాత మధు వెల్లడించారు.
సుమంత్ సినిమాకు పవన్ కల్యాణ్ అతిథి
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies