హీరోయిన్ లేకుండా అల్లు అర్జున్ సినిమా?

హీరోయిన్ లేకుండా అల్లు అర్జున్ సినిమా?

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో ప్రధాన కథానాయిక లేకుండా నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2027లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పాటలు, డ్యూయెట్లు, రొమాన్స్ లాంటి రెగ్యులర్ ఎలిమెంట్స్ ఉండవని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు, ఇందులో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఉన్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies