టీం ఇండియా మళ్ళీ నంబర్ 1 టీ20 ర్యాంకింగ్

టీం ఇండియా మళ్ళీ నంబర్ 1 టీ20 ర్యాంకింగ్

జింబాబ్వేపై మూడో టీ20లోనూ భారత్ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. హరారేలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 192 పరుగులు చేయగా, జింబాబ్వే 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని బలోపేతం చేసుకుంది. యూకే పర్యటనలో ఇంగ్లాండ్ చేతిలో 0-4తో ఓడి ర్యాంకు కోల్పోయిన భారత్ ఈ సిరీస్ విజయంతో పుంజుకుంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies