నీట్ నిరసనలో పరిచయం.. ప్రేమ వివాహం

నీట్ నిరసనలో పరిచయం.. ప్రేమ వివాహం

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ నిరసనల్లో తోపులాటలో గాయపడిన బీహార్ యువకుడు మోహన్ శ్రీవాస్తవ్‌ను ఢిల్లీ యువతి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. చికిత్స సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇటీవల ఢిల్లీలోని ఆలయంలో వీరి వివాహం జరిగింది. నిరసన వేదికగా మొదలైన ఈ ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies