స్మార్ట్ రేషన్ కార్డులకు కేవైసీ తప్పనిసరి

స్మార్ట్ రేషన్ కార్డులకు కేవైసీ తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఐదేళ్లు పైబడిన లబ్ధిదారులు ఆధార్ కార్డుతో సమీప రేషన్ షాపులో బయోమెట్రిక్ వేలిముద్ర వేయాలి. వేలిముద్రలు పడని వృద్ధులు మీసేవా ద్వారా ఐరిస్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. గడువు మీరిన వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి సబ్సిడీ బియ్యం సహా ఇతర పథకాలను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies