ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జోక్యానికి తగిన న్యాయపరమైన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తులో ప్రభుత్వ పక్షపాతాన్ని ఆరోపిస్తూ చెవిరెడ్డి వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అర్హమైనది కాదని తోసిపుచ్చింది.
చెవిరెడ్డి పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ కొట్టివేత
Source: telugutimes.net
Read the live feed on ZapIndies