హోం గార్డులతో సీపీ రష్మి ముఖాముఖి

హోం గార్డులతో సీపీ రష్మి ముఖాముఖి

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ హోం గార్డులతో సమావేశం నిర్వహించి, క్రమశిక్షణ, సమయపాలన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. హోం గార్డుల సంక్షేమం పట్ల కమిషనరేట్ నిబద్ధత వ్యక్తం చేస్తూ, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఆర్ఐలు కార్తీక్, తిరుపతి పాల్గొన్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies