ముంబైలో విరాట్–అనుష్కలకు రూ.18.29 కోట్ల ఫ్లాట్

ముంబైలో విరాట్–అనుష్కలకు రూ.18.29 కోట్ల ఫ్లాట్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ముంబై అంధేరిలో గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి రూ.18.29 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుపై రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరికి అలిబాగ్, గురుగ్రాంలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ కొనుగోలుపై వీరి నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Source: Vaartha

Read the live feed on ZapIndies