ఎనర్జీ డ్రింక్స్ పేరుపై FSSAI నిషేధం

ఎనర్జీ డ్రింక్స్ పేరుపై FSSAI నిషేధం

దేశంలో అధిక కెఫిన్ పానీయాలను 'ఎనర్జీ డ్రింక్స్'గా విక్రయించకూడదని FSSAI నిర్ణయించింది. ఇవి శక్తిని ఇస్తాయనే భావన తప్పుదారి పట్టించేదని పేర్కొంది. ఈ పానీయాల్లో కెఫిన్, చక్కెర, టౌరిన్ అధికంగా ఉండి, ముఖ్యంగా పిల్లలు, గుండె సమస్యలున్నవారిపై ప్రభావం చూపవచ్చు. లేబుళ్ల మార్పుపై కంపెనీల అభ్యంతరాలు ఉన్నా, నిబంధనలు అమలు చేస్తామని సంస్థ స్పష్టం చేసింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies