బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ రొమాంటిక్ డ్రామా సోనీ లివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు సోనీ పిక్చర్స్‌కు
Source: telugutimes.net
Read the live feed on ZapIndies