ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటల సమయ నమోదు నిబంధనలు పాటించనందుకు ఇన్ఫోసిస్‌కు ఫ్రెంచ్ కార్మిక సంస్థ రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ టైమ్-ట్రాకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దీని ప్రభావం తమ ఆర్థిక స్థితిపై పెద్దగా ఉండదని ఇన్ఫోసిస్ పేర్కొంది.
ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో రూ.2 కోట్ల జరిమానా
Source: Vaartha
Read the live feed on ZapIndies