పావలా శ్యామల కన్నుమూత

పావలా శ్యామల కన్నుమూత

సీనియర్ నటి పావలా శ్యామల (74) హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె గత కొన్నేళ్లుగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. నాటకరంగం నుంచి సినిమాలకు వచ్చిన శ్యామల 'బాబాయ్ అబ్బాయి'తో అరంగేట్రం చేసి వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. ఆమె కుమార్తె కూడా తీవ్ర అనారోగ్యంతో ఉండడం విషాదాన్ని మరింత పెంచింది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies