వారణాసి స్కోర్ పని సెప్టెంబర్ నుంచి

వారణాసి స్కోర్ పని సెప్టెంబర్ నుంచి

రాజమౌళి-మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం. సంగీత దర్శకుడు కీరవాణి సెప్టెంబర్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై దృష్టి సారించనుండగా, జనవరిలో పూర్తి చేయనున్నారు. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies