అమెరికాలో నెలకు ₹5 లక్షల ($6,000) సంపాదించినా, పన్నులు, అద్దె, ఆహారం, కారు ఖర్చులు మొదలైనవి పోను, నెలకు కేవలం ₹40,000-80,000 మాత్రమే మిగులుతుందని NRI యూట్యూబర్లు తెలిపారు. పన్నులు 20-25% వరకు కట్ అవ్వగా, ఇంటి అద్దె ఒక్కటే ₹1.5-2 లక్షల వరకు ఉంటుంది. జీవన వ్యయం ఎక్కువగా ఉండటంతో పొదుపు తక్కువగా ఉంటుంది.
అమెరికాలో ₹5 లక్షల జీతం: ఖర్చుల లెక్క
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies