నైరుతి ఫ్రాన్స్లో చెలరేగిన భారీ కార్చిచ్చు ఊహించని మలుపు తీసుకుంది. మంటల నుంచి ఎగసిన వేడి, పొగ కలిసి పైరోక్యుములోనింబస్ (PyroCb) మేఘంగా మారి, పిడుగులతో కొత్త అగ్నిప్రమాదాలను సృష్టించింది. ఈ అరుదైన ఘటనతో అగ్నిమాపక సిబ్బందికి ముప్పు పెరిగింది. 420 చ.కి.మీ అడవులు దహనం, 2.2 లక్షల మంది తరలింపు.
ఫ్రాన్స్ అడవి మంటలు పైరోక్యుములోనింబస్ మేఘంగా మారి కొత్త మంటలు
Source: Telugu Post
Read the live feed on ZapIndies