స్పైడర్మ్యాన్ కోసం జీవీ ప్రకాశ్ ప్రత్యేక గీతం

స్పైడర్మ్యాన్ కోసం జీవీ ప్రకాశ్ ప్రత్యేక గీతం

జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ జూలై 30న విడుదల కానున్న ‘స్పైడర్మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక స్పైడర్మ్యాన్ ఆంథమ్ను రూపొందించారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ నృత్య సంకల్పం అందించగా, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టామ్ హాలండ్ హీరోగా నటించిన ఈ చిత్రం భారత్లో ఆరు భాషల్లో విడుదల కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies