UPSCలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

UPSCలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లో 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చరల్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, సివిలియన్ మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ఇంటర్వ్యూ లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా జరుగుతుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies