పాకిస్థాన్‌పై గ్రీవ్స్ 5 మెయిడిన్ ఓవర్లలో 5 వికెట్లు

పాకిస్థాన్‌పై గ్రీవ్స్ 5 మెయిడిన్ ఓవర్లలో 5 వికెట్లు

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌లో 64, 66, 68, 70, 72 ఓవర్లు బౌలింగ్ చేసి ప్రతి ఓవర్‌ని మెయిడిన్‌గా ముగించడంతోపాటు ఒక్కో వికెట్ తీశాడు. దీంతో పాక్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది పడగా, వెస్టిండీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ ప్రదర్శనకు సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies