కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ వార్తలను ఖండించింది. ఆగస్టు 25 నుంచి నిషేధం వస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. MeitY లేదా మెటా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిషేధం వార్తలు అవాస్తవం
Source: Vaartha
Read the live feed on ZapIndies